నిలకడగా బాబా ఆరోగ్యం అయినా విషమం: బులెటిన్ విడుదల

బాబాకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తున్నట్టుగా చెప్పారు. అయితే మరిన్ని వైద్య సేవలు బాబాకు అవసరమైనట్టు భావిస్తున్నారు. కాగా బాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులు బులెటిన్ విడుదల చేస్తున్నప్పటికీ డాక్టర్లు స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేక పోతున్నారు. ఇది భక్తులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం.












Click it and Unblock the Notifications