ఆక్బరుద్దీన్ పరిస్థితి విషమం: పూర్తిగా పాడైన ఎడమ కిడ్నీ

డయాలసిస్ ద్వారానే చికిత్సను చేస్తున్నారు. కడుపులో గాయాలకు ఆదివారం మరో ఆపరేషన్ చేయనున్నారు. వెంటిలేషన్ పైనే అక్బరుద్దీన్ ఉన్నారు. దవడమై కూడా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. కాగా ప్రత్యేక వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. 12 మందితో కూడిన వైద్య బృందం అక్బరుద్దీన్ ఆరోగ్యాన్ని సమీక్షిస్తోంది.












Click it and Unblock the Notifications