నిలకడగా అక్బరుద్దీన్ ఆరోగ్యం: అవసరమైతే విదేశీ డాక్టర్ల బృందం

కాగా అక్బరుద్దీన్ వైద్యానికి అవసరమైన పక్షంలో విదేశీ డాక్టర్ల బృందాన్ని కూడా రప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేర్ వైద్యులు చెప్పారు. కాగా శనివారం ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ అక్బరుద్దీన్ ఎడమ కిడ్నీ పూర్తిగా చెడిపోయిన విషయం తెలిసిందే. మూత్రాశయానికి బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అవుతోంది. ఎడమ తొడపై కూడా గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications