అక్బరుద్దీన్ స్పృహలో ఉన్నారు, మాట్లాడుతున్నారు: కేర్ డాక్టర్లు

అయితే కాలేయ పనితీరు కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పారు. కాలేయ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రక్తపోటు పల్స్ రేటు సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్బరుద్దీన్‌ను పరామర్శించారు.












Click it and Unblock the Notifications