అక్బరుద్దీన్ పై దాడి కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

కాగా అరెస్టయి జైలు పాలయిన వారిలో ఎంబిటి నేత, అక్బరుద్దీన్ ప్రధాన ప్రత్యర్థి మహమ్మద్ పహిల్వాన్, హుస్సేన్ బిన్ ఉమర్, యాహ్యా బిన్ యూనస్, ఇసాబిన్ యూనస్, పైసల్ బిన్ అహ్మద్, ఫజల్ బిన్ అహ్మద్, యూనస్ బిన్ ఉమర్‌లు ఉన్నారు. కాగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications