బాబు సిఎం పదవి లేకుండా ఉండలేక పోతున్నారు: ఆనం సోదరులు

కాంగ్రెసు నుండి గెలిచి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అని అనడం జగన్ మోస పూరిత చర్యలకు నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications