మళ్లీ పెళ్లి వద్దని, కొడుకులు ఆల్ ఖైదాలోకి వద్దని భార్యలకు చెప్పిన లాడెన్

కంప్యూటర్‌పై రాసిన ఆ వీలునామాపై లాడెన్ సంతకం చేశాడని ఆ పత్రిక రాసింది. తన చుట్టూ ఉన్నవారి చేతిలో తాను హతం కావచ్చునని కూడా అతను రాసినట్లు తెలిపింది. అయితే, ఆ వీలునామా ప్రతిని తాము ఎలా సంపాదించామనే విషయాన్ని ఆ పత్రిక తెలియజేయలేదు. సౌదీకి చెందిన అరబిక్ మ్యాగజైన్ ఇటువంటి డాక్యుమెంటునే 2002లో ప్రచురించింది. అయితే, నకిలీ డాక్యుమెంటు అని తేలింది. తగిన సమయాన్ని ఇవ్వనందుకు తనను క్షమించాలని లాడెన్ తన కుమారులను కోరినట్లు కూడా ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications