లాడెన్ ఇంటిని కట్టిన కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్

గుల్ మదాహ్‌ను అబ్బొత్తాబాద్‌లోని ఝారియన్ ప్రాంతంలో పాకిస్తాన్ నిఘా సంస్థలు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించాయి. మిలిటరీ క్యాంప్‌నకు లాడెన్ స్థావరం అతి సమీపంలో ఉంది. దీంతో లాడెన్ స్థావరం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసుననే ప్రచారం జరుగుతోంది. ఐదేళ్లుగా లాడెన్ ఆ భవనంలో ఉంటున్నాడని అమెరికా సిఐఎ డైరెక్టర్ లియోన్ పానెట్టా చెప్పారు.












Click it and Unblock the Notifications