ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన లక్ష్మీ సొల్యూషన్స్

అయితే బుధవారం లక్ష్మీ సొల్యూషన్స్ సంస్థ బోర్డు తిప్పేసినట్లుగా బాధితులు గుర్తించారు. దీంతో వారు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నిర్వాహకుడు మనోహర్ వసూలు చేసిన డబ్బులతో పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications