భార్య వేధింపులకు గొంతు కోసుకున్న భర్త: పరిస్థితి విషమం

అయితే తన భార్య ఇంట్లోకి వివిధ రకాల వస్తువులను కొనాలని మరిన్ని డబ్బుల కోసం తనను వేధిస్తూ తన గొంతు కోసిందని ఆరోపిస్తున్నాడు. అయితే ఆసుపత్రికి వచ్చిన భార్య కుమారి మాత్రం మరోవిధంగా చెబుతోంది. తన భర్తే తనను అనుమానంతో నిత్యం వేధిస్తుంటాడని, తాగి వచ్చి కొడుతుంటాడని చెబుతోంది. తానే గొంతు కోసుకున్నాడని చెబుతోంది.












Click it and Unblock the Notifications