కుటుంబ విభేదాల ప్రభావం ఉప ఎన్నికలలో ఉండదు: వివేకా

పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి కోసం ఓటర్లు తనకు ఓటు వేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తినని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం తన విజయానికి మరింత ఉపయోగ పడుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications