లాడెన్‌ను పట్టుకుని చంపారా, అవునంటున్న టీవీ కథనం

ఆ టీవీ చానెల్ కథనం ప్రకారం - ఆ 12 బాలిక లాడెన్ యెమెనీ భార్యతో పాటు కస్టడిలో ఉందని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) చెప్పింది. లాడెన్ హత్య సమయంలో జీవించి ఉన్న 12 మంది మహిళలు, పిల్లలు ఐఎస్ఐ కస్టడీలో ఉన్నారు. లాడెన్ మరణించాడని, అతన్ని పట్టుకుని చంపారని వారిలో ఉన్న 12 బాలిక చెబుతోంది. లాడెన్‌ను అరెస్టు చేసి తీసికెళ్లి మరో చోట కాల్చి చంపారని ఆ బాలిక చెప్పిందని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications