మరిన్ని ఆపరేషన్లు తప్పవన్న అమెరికా, ఘాటుగా స్పందించిన పాక్

పాక్ చెప్పినప్పటికీ వారి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. పాక్‌లో తీవ్రవాదులు ఉన్న నేపథ్యంలో మరిన్ని అబోత్తాబాద్ తరహా ఆపరేషన్‌లు తప్పకుండా జరుపుతామని అమెరికా స్పష్టం చేసింది.
దీనిపై పాక్ కూడా తీవ్రంగా స్పందించింది. అలాంటి ఆపరేషన్ తమ దేశంలో అమెరికా కొనసాగిస్తే మా తడఖా చూపిస్తామని హెచ్చరించింది. ఆపరేషన్ సందర్భంలో గాయపడిన లాడెన్ భార్య తమ వద్దనే ఉందని పాక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. ఆమెను విచారించడానికి అమెరికాకు తాము అనుమతించేది లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications