లక్ష్మీదేవి బికినీపై క్షమాపణలు చెప్పిన ఆస్ట్రేలియా కంపెనీ లిసా బ్లూ

లక్ష్మీదేవి చిత్రంతో ఉన్న కొత్త రేంజ్ పీసెస్ ఉత్పత్తిని నిలిపేశామని, మార్కెట్లో ఉన్నవాటిని వెనక్కి తీసుకున్నామని లీసా బ్లూ స్విమ్ వియర్ కంపెనీ వివరించింది. సిడ్నీలో గతవారం జరిగిన రోజ్ మౌంట్ ఆస్ట్రేలియా ఫ్యాషన్ వీక్‌లో ఓ మోడల్ లక్ష్మీదేవి చిత్రం ఉన్న స్విమ్ ష్యూట్ ధరించి ప్రదర్శన ఇచ్చింది. ఆ స్విమ్ వియర్‌పై హిందువులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.












Click it and Unblock the Notifications