సివిల్ సర్వీసెస్‌లో హైదరాబాదీ శ్వేతా మహంతికి రెండో ర్యాంక్, ఎపి హవా

సివిల్ సర్వీసెస్‌కు జనరల్ కోటా కింద 420 మంది, బిసి కోటా కింద 270 మంది, ఎస్సీ కోటా కింద 148 మంది ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణ భాస్కర్‌కు 90వ ర్యాంక్ లభించింది. ఇతను ఐఎఎస్ అధికారి భాస్కర్ కుమారుడు. కాగా, హైదరాబాదుకే చెందిన చక్రధర్ బాబుకు 12వ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ మహంతికి 133వ ర్యాంక్ లభించింది. ఇతను మాజీ డిజిపి ఎకె మహంతి కుమారుడు. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనవారిలో 150 మంది ఐఎఎస్ క్యాడర్‌కు ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications