చిరంజీవిని సిఎంగా చేసే ప్రయత్నాలు, తెలంగాణపై వైఖరి చెప్తాం: అంబటి

పులివెందులలో విజయమ్మ, కడప నుండి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేశారని అన్నారు. వారి ఓటమికి ప్రయత్నాలు చేసిన వారంతా ఫలితాలు వచ్చిన తర్వాత చూసి సిగ్గు పడతారన్నారు. త్వరలో తెలంగాణపై, ఎస్సీ వర్గీకరణపై మా వైఖరి తెలియజేస్తామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications