నేడు ఎమ్మెల్యేపై దాడి, రేపు ఎవరి మీదనైనా జరగవచ్చు: అసదుద్దీన్

సైబరాబాద్, రంగా రెడ్డి కమిషరేట్ల పరిధిలో ఇష్టం వచ్చినట్లు గన్ లైసెన్సులు ఇవ్వకూడదని, గన్ లైసెన్సులు ఇచ్చే ముందు వ్యక్తుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రౌడీ షీటర్లను, హిస్టరీ షీటర్లను సైబరాబాద్, రంగా రెడ్డి కమిషనరేట్ల పరిధి నుంచి వెలి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications