టిడిపి రగడ: నెహ్రూ వెళ్లిన పెళ్లికి ఎలా వెళ్లారంటూ బాబుకు ప్రశ్న

నెహ్రూ హాజరయ్యే గద్దె తనయుడి పెళ్లికి చంద్రబాబు హాజరుతో తాము తలలు ఎక్కడ పెట్టుకుంటామని తెలుగు తమ్ముళ్లు లేఖలో ప్రశ్నించారు. దేవినేను నెహ్రూను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. టిడిపి కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన నెహ్రూను టిడిపిలోకి ఎలా ఆహ్వానిస్తామని వారు లేఖలో ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications