అమర్ సింగ్‌తో సెక్సీ టాక్ జరపలేదు: బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు

సెలిబ్రిటీలపై వార్తాకథనాలు రాయడానికి ఓ పరిమితి ఉంటుందని, అవాస్తవ కథనాలతో సంచలనాలు సృష్టించడం మంచిది కాదని ఆమె హితబోధ చేసింది. టేప్ సంభాషణలోని మాటలు తవని కావని చెప్పింది. సంభాషణలను విని, రుజువు చేయాలని ఆమె సవాల్ విసిరారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే పనికి ఒడిగట్టినందుకు తీవ్రమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించింది.












Click it and Unblock the Notifications