జగన్ దీక్షలు అధికారం కోసమే, ఆయనతో ఒరిగేదేం లేదు: డిఎల్

ఉప ఎన్నికల్లో తనకు పోటీ చేయడం ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అయినా అధిష్టానం ఆదేశాల మేరకు తాను కడప పార్లమెంటు నుండి బరిలోకి దిగినట్టు చెప్పారు. తనకు ఇష్టా ఉన్నా లేక పోయినా అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ఉండాలనే ఎన్నికల బరిలో దిగానని చెప్పారు.












Click it and Unblock the Notifications