కేశవరావుతో కెటి రామారావు, కోదండరామ్ భేటీ: తెలంగాణపై చర్చ

కేశవరావుతో తెలంగాణ ఉద్యమంపై చర్చించినట్లు భేటీ అనంతరం కెటి రామారావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసుపై ఒత్తిడి తెస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెసు పార్టీ తెలంగాణలో కనిపించదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications