తప్పిన ముప్పు: తుపాకితో రాహల్ గాంధీ చెంత ఆగంతకుడు

అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు. నాటు తుపాకితో తచ్చాడుతున్న ఆ అగంతకుడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు వెంటనే గమనించి అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడి నుండి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని ఎస్‌పిజికి అప్పగించారు. అగంతకుడిని ఎస్‌పిజిని విచారిస్తున్నాట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications