మీతోనే చస్తా: ఒసామా బిన్ లాడెన్‌తో చిన్న భార్య అమల్ అహ్మద్ ఫతా

అమెరికా నేవీ సీల్స్ దాడిలో ఆల్ ఫతా సదా కాళ్ల నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం ఆమె తన కూతురు, మరో ఇద్దరు లాడెన్ భార్యలతో పాకిస్తాన్‌లో ఉంది. వివాహం తర్వాత ఫతాను తాము ఒకేసారి చూశామని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫతా సాదా సీదా మహిళ అని అయితే దృఢ చిత్తం, ధైర్యం గల స్త్రీ అని వారంటున్నారు. హైస్కూల్ చదువు మధ్యలోనే ఆపేసింది. తాను చరిత్రలో నిలిచిపోదలుచుకున్నట్లు ఆమె చెప్పేదట.












Click it and Unblock the Notifications