చిరంజీవికి మరో షాక్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజీనామా

ఈ మేరకు రాంబాబుకు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజీనామా నిజమేనని అన్నా రాంబాబు ఓ ప్రముఖ దినపత్రికతో చెప్పారు. కానీ, కారణాలు వివరించేందుకు, ఇతరత్రా అంశాలను ప్రస్తావించేందుకు అంగీకరించలేదు. ఆయన ఎన్నిక చెల్లదంటూ కోర్టులో ఉన్న కేసు వల్లే ఆయన రాజీనామా డ్రామా ఆడుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications