జగన్‌తో కాంగ్రెసు పోటాపోటీ: కడప ఉప ఎన్నికపై దగ్గుబాటి పురంధేశ్వరి

కడప, పులివెందులలో కాంగ్రెసుకు విజయావకాశాలు ఉన్నాయని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఫలితాలు పోటాపోటీగా ఉండే అవకాశం ఉందన్నారు. అయినా మరో 24 గంటల్లో ఫలితాలు వెల్లడి కానున్నందున వేచి చూడాలని అన్నారు.












Click it and Unblock the Notifications