వైయస్ జగన్ గెలుపుపై ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి నో కామెంట్

JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గెలిచిన కడప ఉప ఎన్నికపై మాట్లాడడానికి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి నిరాకరించారు. కడప ఉప ఎన్నికలపై తాను ఏమీ మాట్లాడబోనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ స్థితిని తాను పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు వివరిస్తానని ఆయన చెప్పారు.

తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ అంశాన్ని ఎక్కువ కాలం నాన్చడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నాయకులంతా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+