రజనీకాంత్ కోలుకోవాలని రాఘవేంద్రస్వామి మఠంలో లారెన్స్ యాగం

ఆయన చాలా బాగున్నారని, ఎవరూ కూడా బాగా లేరని అనకూడదని అన్నారు. రజనీ త్వరగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావాలని అందరూ తమతమ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలని కోరారు. ఈ ఐదురోజుల పాటు వెయ్యి మందికి నిత్యాన్నదానం చేయనున్నారు. అయితే రాఘవేంద్ర మొదటి రోజు యాగంలో పాల్గొని తర్వాత హైదరాబాదులో జరగనున్న షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications