వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాబోయే కాలంలో ఇంటెల్‌ చిప్స్‌‌లో యాంటీ వైరస్ మెకాఫీ సెక్యూరిటీ ఫీచర్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Intel-McAfee
కంప్యూటర్‌ టెక్నాలజీ, ఉత్పత్తుల కంపెనీ ఇంటెల్‌ మరో నూతన ఆవిష్కరణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రాసెసర్‌లో వినియోగించే చిప్స్‌లో మెకాఫీ యాంటీవైరస్‌ భద్రతను పొందుపరచనుంది. నెట్‌ వినియోగం కంప్యూటర్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లకు విస్తరిస్తున్న తరుణంలో, వినియోగదారులు తమ లావాదేవీలు మరింత భద్రంగా నిర్వహించుకునేందుకు నూతన చిప్‌లు ఉపయోగపడతాయని ఇంటెల్‌ దక్షిణాసియా విక్రయాల విభాగం డైరెక్టర్‌ ఆర్‌.రవిచంద్రన్‌ చెప్పారు. 2012లో ఆవిష్కరించనున్న త్రీ డైమన్షన్‌ 22 నానోమీటర్ల ట్రాన్‌సిస్టర్లతో ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం మరింత పెరిగి, పరిమాణం తగ్గుతుందని, వీటితో తయారయ్యే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు 50% తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయని వెల్లడించారు.

English summary
Intel Expressway Cloud Access 360 and Intel Expressway Service Gateway are available as modules in the McAfee Cloud Security Platform which launched today at Interop Las Vegas. The unified platform provides identity and access control in addition to protecting content during transit to and from the cloud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X