ఒకే ఒక్క క్లిక్‌తో గూగుల్ '+1 బటన్'ని స్నేహితులకు రికమెండ్ చేయండి

గూగుల్ ఈ '+1 బటన్' కాన్సెప్ట్‌ని మార్చి2011లో ప్రవేశపెట్టింది. ఇది మాత్రమే కాకుండా '+1 బటన్' ని థార్డ్ పార్టీ వెబ్ సైట్స్‌లలో కూడా ఇంట్రిగ్రేట్ చేసుకోవచ్చు. గూగుల్ సొంత ప్రోడక్ట్స్ అయినటువంటి ఆండ్రాయిడ్ మార్కెట్, బ్లాగర్, యు ట్యూబ్, ప్రోడక్ట్ సెర్చ్ లాంటి వాటిల్లో కూడా ఈ ఫీచర్‌ని షేర్ చేసుకునే విధానాన్ని రూపోందించడం జరిగింది. వీటితో పాటు వెబ్ సైట్స్ రూటన్ టొమోటోస్, ది హాఫ్పింగ్ పోస్ట్, బెస్ట బై, టెక్ క్రంచ్, రీయూటర్స్ లాంటి వెబ్ సైట్స్‌లలో '+1 బటన్' ఫీచర్‌ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది.
గూగుల్ బ్లాగ్‌లో '+1 బటన్' కి సంబంధించిన విడుదల సమాచారాన్ని ఈరోజే ఉంచడం జరగుతుందని వెల్లడించారు. దీనిని మీరు ఒకే ఒక్క సింగిల్ క్లిక్‌తోటి మీ స్నేహితులకు, మీతో పరిచయం ఉన్న అందరికి రికమెండ్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సెర్చ్ రిజల్ట్స్‌లో సెర్చ్ చేసినప్పుడు '+1 బటన్' ని చూడోచ్చు.












Click it and Unblock the Notifications