ఆస్ట్రేలియాలో వివాహిత అనుమానాస్పద మృతి: భర్తే చంపాడని ఆరోపణ

ఈ విషయాన్ని వీణ తన తల్లిదండ్రులకు గతంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై భార్యా భర్తల మధ్య పలుమార్లు ఘర్షణ కూడా చోటు చేసుకున్నదని సమాచారం. అయితే నాలుగు రోజుల క్రితం వీణ పురుగుల మందు తాగిందని, ఆమెను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ విషయాన్ని కూడా భర్త విష్ణు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే బుధవారం మరణ వార్తను చెప్పాడు. దీంతో వీణ తల్లిదండ్రులు ఆమె భర్త విష్ణు పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications