విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన అనుష్క శర్మ

ఇంతకు ముందు మినీషా లాంబాను, బిపాసా బసును, మల్లికా షెరావత్ సోదరుడిని ఇటువంటి ఆరోపణల మీదనే కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుష్క శర్మ విశాల్ భరద్వాజ్ సినమాలో అజయ్ దేవగన్ సరసన నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. బిపాసా బసు 12,600 కోట్ల కస్టమ్స్ డ్యూటీ చెల్లించింది. రు.50 లక్షల విలువ చేసే ఆభరణాలను లెక్క చూపలేదనే ఆరోపణపై గతంలో మినీషా లాంబాను కస్టమ్స్ అధికారులు 16 గంటల పాటు తమ అదుపులో ఉంచుకున్నారు.












Click it and Unblock the Notifications