సర్దుకుపోదాం, మేడం మాటగా చెప్తున్నా: అహ్మద్ పటేల్

తెలంగాణ సమస్య చాలా సున్నితమైందని, తాము లోతుగా పరిశీలిస్తున్నామని, తొందరపడడం మంచిది కాదని చెప్పినట్లు అహ్మద్ పటేల్ కాంగ్రెసు ఎంపిలతో చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మరోసారి అహ్మద్ పటేల్ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో, మంత్రులతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సారయ్య చెప్పారు. జైపాల్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ వంతుగా పాత్ర నిర్వహించాలని కోరడానికి తాము జైపాల్ రెడ్డి నివాసానికి వచ్చామని, అయితే అదే సమయంలో అహ్మద్ పటేల్ ఇక్కడికి వచ్చారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.
ప్రజాప్రతినిధుల రాజీనామాల గురించి తాము అహ్మద్ పటేల్‌కు, ఆజాద్‌కు చెప్పామని పార్లమెంటు సభ్యుడు వివేక్ చెప్పారు. ఈ రాత్రి మాత్రమే చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ తమకు ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. కాకతాళీయంగా మాత్రమే అహ్మద్ పటేల్‌తో కలిశామని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. రాజీనామాల విషయమే తాము అహ్మద్ పటేల్‌కు చెప్పామని ఆయన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications