మాజీ ప్రియుడి దాడిలో మరణించిన ప్రేయసి

కాగా తులసి పెళ్లి అయిన తర్వాత తన మాజీ ప్రియుడు సుధాకర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిందని, రెండు మూడు రోజుల వరకు అతనితో మాట్లాడినప్పటికీ రెండు రోజులుగా అతను ఫోన్ చేసిన తీయడం లేదని దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుధాకర్ ఆమెపై దాడి చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications