తెలంగాణ అసందర్భ డిమాండ్: కావూరి సాంబశివరావు

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమని ఆయన అన్నారు. వెనకబడిన ప్రాంతాలు అంతటా ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసుకోవడం ప్రధానమని ఆయన అన్నారు. ప్రత్యేక ఉద్యమాల వెనక ఉన్నవారి ఉద్దేశాలను పరిశీలిస్తే ప్రస్తుత స్థితికి గల కారణాలు అర్థమవుతాయని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరం జరిగిన కాలంలో ఆత్మత్యాగాలకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications