అధికారాన్ని వదులుకోవడానికి నియంత గడాఫీ సిద్దం

లిబియా సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలంటే, గడాఫీ తన అధికారాన్ని వదులుకోవడంతో పాటు ప్రభుత్వ బలగాలను కూడా దేశంలోని వివిధ ప్రాంతాలనుండి ఉపసంహరించుకోవాల్సి వుంది. దేశ ప్రజలను రక్షించటానికిగాను అయిక్య రాజ్య సమితి ఆదేశాలతో నాటో నేత్రుత్వ బలగాలను ప్రాన్సు దేశం లిబియాలో ముందుండి నడిపింది. మూడు నెలల కాలం ఆ దేశంలో బాంబులు కురిపించినప్పటికి పరిష్కారం కనుగొనటంలో అంతర్జాతీయ నేతలు తల్లకిందులవుతున్నట్లు వార్తలు తెలుపుతున్నాయి. విప్లవకారులు దేశంలోని వివిధ ప్రాంతాలను చాలావరకు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటికి, గడాఫీ బలగాలపై దాడులు సాగిస్తున్నప్పటికి, దేశ రాజధాని త్రిపోలీపై పట్టు సాధించలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications