నళినితో సంబంధం వల్లనే వడ్లమూడి మోహన్ హత్య

వడ్లమూడి మోహన్ నళినితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడని, నాగరాజుకు ఈ విషయం తెలుసునని వార్తలు వస్తున్నాయి. వడ్లమూడి మోహన్ గొంతుకు బైక్ వెనక సీటు నుంచి ఉరివేశారని, దాంతో అతను చనిపోయాడని అంటున్నారు. హత్య చేసిన తర్వాత మోహన్ శరీరంపై నుంచి బస్సు నడిపించి ప్రమాదందా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. దీంతో తొలుత ప్రమాదంలోనే మోహన్ మరణించాడని భావించారు. అయితే, దీనిపై వల్లభనేని వంశీ అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో హత్య కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేశారు.












Click it and Unblock the Notifications