సదానంద ప్రమాణం, జగదీష్ షెట్టర్ గ్రూప్ డుమ్మా

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనకు విశ్వాసపాత్రుడైన అనుచరుడు అనుకున్న కొత్త ముఖ్యమంత్రి సదానంద గౌడ అప్పుడే ఝలక్ ఇచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరికీ కీలు బొమ్మను కాదని చెప్పారు. రాజకీయాలలో చాలా కాలంగా ఉంటున్నానని సమస్యలను ఎలా పరిష్కరించాలో తనకు బాగా తెలుసునని చెప్పారు. దీంతో సదానంద గౌడ ఎన్నికైన నాటి నుండే యడ్యూరప్పరకు తలనొప్పులు ప్రారంభమైనాయని పలువురు చెప్పుకోవడం విశేషం.












Click it and Unblock the Notifications