అమెరికా ఎఫెక్ట్: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?

ముడి చమురు ధర బ్యారెల్‌కు 107 డాలర్ల నుంచి 102 డాలర్లకు మాత్రమే తగ్గడంతో తాము సంతృప్తిగా లేమని, హేతుబద్దంగా చూస్తే ఆ ధర ఇంకా ఎక్కువేనని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. చమురు, ఇతర సరుకుల ధరలు ఇంకా తగ్గుతాయని ఆశిస్తున్నామని, దానివల్ల ద్రవ్యోల్బణాన్ని అరికట్టి సబ్సిడీ తగ్గించుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ముడి చమురు ధరలు తగ్గితే దాని ఫలితం వినియోగదారులకు చేరుతుందని పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications