సబ్బం జగన్ కోవర్టా, కాదా?: కావురికి పొన్నం ప్రశ్న

సబ్బంను ఏ హోదాలు తమ వెంట తీసుకు వెళుతున్నారో చెప్పాలన్నారు. గతంలో పలుమార్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన దూషించారని గుర్తు చేశారు. సబ్బంను సీమాంధ్ర ఎంపీలు వెంట తీసుకు రావడాన్ని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ సైతం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర నేతలు ఈ విషయంపై సమాధానం చెప్పాలని అన్నారు.












Click it and Unblock the Notifications