జారిపడి గాయపడిన అందాల తార సమీరా రెడ్డి

వెట్టై సినిమా కోసం కోయంబత్తూరులో హీరో హీరోయిన్లతో వాన పాట చిత్రీకరణ చేస్తున్నారు. ఈ పాటలో సందర్భానుసారం సమీరా మోపెడ్‌పై వస్తుండగా నీటి ధాటికి ఆమె నడుపుతున్న మోపెడ్ స్లిప్ అయి జారి పడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు మూడు రోజులు రెస్టు తీసుకొని మళ్లీ షూటింగులో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications