నా ప్రతీకారం మాటల అర్థం అది కాదు: అక్బరుద్దీన్

మక్కామసీదు పేలుళ్ల కేసులలో ముస్లిం యువకులపై ఉన్న తప్పుడు కేసులు ఎత్తి వేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు అడిగినట్లు చెప్పారు. అలాగే పోటీ పరీక్షల కోసం శిక్షణా కేంద్రాల వంటి వాటి కోసం సిఎంను అడిగినట్లు చెప్పారు. హైదరాబాదులో చలాన్ల రూపంలో వస్తున్న డబ్బులలో 50 శాతం జిహెచ్ఎంసికి ఇవ్వాలని, హైదరాబాదుకు కృష్ణా నీటిని తీసుకు రావాలని ఆయన అన్నారు. తాను ప్రాణాపాయంలో ఉన్నప్పుడు తన కోసం పూజించిన హిందువులు, ముస్లింలకు, అండగా ఉన్న ముఖ్యమంత్రి, ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.












Click it and Unblock the Notifications