పహిల్వాన్ హోటల్ కూల్చివేతకు యత్నం, ఉద్రిక్తత

పహిల్వాన్ మద్దతుదారులు భారీగా అక్కడకు తరలి వచ్చారు. పరిస్థితి తీవ్రతను గమనించి భారీగా పోలీసులను మోహరించారు. అయితే హోటల్‌పై కోర్టులో కేసు నడుస్తోందని కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఆగాల్సిందిగా హోటల్ నిర్వాహకులు డిసిపిని కోరారు. దీంతో డిసిపి పోలీసులను వెనక్కి పంపించారు. పోలీసులను వెనక్కి పంపడంతో ఉద్రిక్తత తగ్గింది. అయితే కోర్టు నిర్ణయం తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని జిహెచ్ఎంసీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications