జగన్ వర్గం రాజీనామాలు తెలియదా?: సిఎంకు గోనె

వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుల రాజీనామాల గురించి తెలియదని కిరణ్ చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ రాజీనామాలు అంటూ మరోసారి నాటకాలాడుతోందన్నారు. మళ్లీ రాజీనామాలంటూ తెలంగాణ సాధన దిశగా కాకుండా పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications