సకల జన సమ్మె మళ్లీ వాయిదా!, దశల వారీ ఉద్యమం

దీంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల సమ్మె వాయిదా పడినప్పటికీ వరుస కార్యక్రమాల రూపకల్పనకు జెఏసి పథక రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 6వ తారీఖుకు బదులు ఉద్యోగులు 13 నుండి సమ్మెకు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 8, 9, 10వ తేదీల్లో దశల వారిగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారు. మరో రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications