జగన్‌కు మద్దతు కాదు కానీ...: వెంకయ్యనాయుడు

కాంగ్రెసుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ఏమాత్రం తేడా లేదన్నారు. అలాంటి జగన్ పార్టీని తాము ఎన్నడూ సమర్థించమన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ సమర్థిస్తున్నామని తెలిపారు. ఆస్తుల వ్యవహారంలో నిజాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే రాజకీయాల్లో పొత్తులు అవసరం తప్పని సరన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలంటే మళ్లీ వెంటనే రాష్ట్రంలో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications