యుట్యూబ్‌లో వైయస్ జగన్, వైయస్ఆర్ బొమ్మరిల్లు పేరడీ

ఇందులో వైయస్ అంతా నీకోసమే చేశానని చెప్పగా జగన్ తండ్రిని తప్పుపడతాడు. జగన్‌కు విజయమ్మ వత్తాసు పలుకుతుంది. నాన్న నా కోరిక ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. నా కోరిక అర్థం చేసుకోండి అని అర్థిస్తాడు. మీరు సిఎంగా పని చేసి దర్జాగా వెళ్లి పోయారు. కానీ ఇప్పుడు నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు నాన్న అంటూ జగన్ దీనంగా వైయస్‌తో అంటాడు. విజయమ్మ సైతం జగన్‌కు మద్దతుగా వందమంది ఎమ్మెల్యేలు వస్తారనుకుంటే నలభై మంది కూడా రాలేదని వైయస్‌తో వాపోతుంది.












Click it and Unblock the Notifications