రాజీనామాకు సిద్ధపడిన ఎమ్మెల్యే ముత్యం రెడ్డి

ముత్యంరెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు రావడంతో మంత్రి సారయ్య, ఎమ్మెల్యే గండ్ర రంగంలోకి దిగారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం అందుకు ససేమీరా అన్నారని సమాచారం. ముత్యం రెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమై ఆ తర్వాత వెళ్లి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కే నేరుగా రాజీనామా సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల ముత్యం రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో పలుమార్లు తెలంగాణవాదులు ఆయనపై దాడులు చేశారు.












Click it and Unblock the Notifications