భార్యను చితకబాదిన కన్నడ నటుడు దర్శన్ అరెస్టు

దర్శన్‌కు కన్నడ సినీ రంగంలో మంచి పేరుంది. మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందాడు. దాదాపు 44 సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ యాక్టర్‌గా, విలన్‌గా అతను నటించాడు. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు బాగానే ఉండేవారని, గత ఏడాది కాలంగా కలతలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. కలతల కారణంగా విజయలక్ష్మి ఎక్కువగా తన తల్లిదండ్రులతోనే ఉంటోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications