శ్రీవారి గాలి వజ్రాల కిరీటం తిరిగి ఇచ్చేది లేదు: టిటిడి

ఎట్టి పరిస్థితిలోనూ వజ్ర కిరీటాన్ని వాపసు చేసేది లేదని ఆయన ఓ వార్తా సంస్థతో చెప్పారు. ఆ కిరీటాన్ని పరిశీలించడానికి ఆదాయం పన్ను శాఖ అధికారులు లేదా కేంద్ర, రాష్ట్ర సంస్థల అధికారులు ఎవరు వచ్చినా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications