విశ్వసుందరిగా మిస్ అంగోలా లైలా లోపెజ్

న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు మిస్ అంగోలా సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చింది. తొలి రన్నరప్‌గా మిస్ ఉక్రెయిన్, రెండో రన్నరప్‌గా మిస్ బ్రెజిల్ ఎంపికయ్యారు. కాగా, భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తెలుగు అమ్మాయి వాసుకి సుంకవల్లి టాప్ టెన్‌కు కూడా చేరుకోలేకపోయింది.












Click it and Unblock the Notifications